Diabetes Patients Success Stories
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
నమస్తే, నా పేరు రాణి. నాలుగు నెలలుగా CellHealth డైట్ ఫాలో అవుతున్నాను . మొదట షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు నడవలేనంత స్థితిలో ఉండేదాన్ని . ఇప్పుడు డైట్ & సప్లిమెంట్స్ వల్ల అన్ని సమస్యలు చాలా తగ్గిపోయాయి. షుగర్ & బీపీ టాబ్లెట్స్ ఆపేశాను, థైరాయిడ్ 0.5కి తగ్గింది. వెయిట్ 73kg నుండి 60kgకి తగ్గింది. ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంగా, యాక్టివ్‌గా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉన్నాను. ఈ డైట్ లేకుండా ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇబ్బంది పడేది. CellHealth డైట్ & సప్లిమెంట్స్ వల్లనే నేను ఇలాగే హెల్తీ గా ఉన్నాను.
– రాణి
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
నమస్తే, నా పేరు సామశేవరావు. 63 ఏళ్ల వయసులో CellHealth డైట్ ఫాలో చేస్తున్నాను. మొదట ఫ్యాటీ లివర్, కిడ్నీలో 3 సెం.మీ. లిజియన్, ప్రోస్టేటిక్ సమస్యలు మరియు ట్రైగ్లిసరైడ్స్ 360, కొలెస్ట్రాల్ ఎక్కువ, షుగర్ ప్రీ-డయాబెటిక్ సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నాను. ఒక్క 1 నెల డైట్ & సప్లిమెంట్స్ ఫాలో చేయడం వల్ల HbA1c 6.5 నుండి 5.5కి, ట్రైగ్లిసరైడ్స్ 125కి 50% తగ్గిపోయాయి. HDL బాగా పెరిగింది. ఫ్యాటీ లివర్ గ్రేడ్ T నుండి గ్రేడ్ 1కి తగ్గింది. కిడ్నీ లిజియన్ మరియు ప్రోస్టేట్ సమస్యలు కూడా తొలగాయి. ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంగా, యాక్టివ్‌గా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉన్నాను. డైట్ లేకుండా ఇంకా ఇబ్బందులు ఉండేవి. CellHealth డైట్ & సప్లిమెంట్స్ వల్లనే ఈ ఫలితం సాధ్యమైంది.
– సామశేవరావు
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
నమస్తే, నా పేరు రమేష్. రెండు నెలలుగా CellHealth డైట్ ఫాలో చేస్తున్నాను. మొదట డయాబెటిస్, బీపీ, నడుము నొప్పి, యూరిక్ ఆసిడ్ లెవెల్స్ & డిస్లిపిమియా సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నాను.రెండు నెలల డైట్ & సప్లిమెంట్స్ వల్ల HbA1c 9.3 నుండి 6.4కి తగ్గింది. ట్రైగ్లిసరైడ్స్ 852 నుండి 155కి, నడుము నొప్పి 80% తగ్గింది. ఎలాంటి బ్లడ్ థిన్నర్స్ వాడకుండానే ఫలితాలు సాధ్యమయ్యాయి.ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంగా, యాక్టివ్‌గా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉన్నాను. డైట్ లేకుండా ఇంకా ఇబ్బందులు ఉండేవి. CellHealth డైట్ & సప్లిమెంట్స్ వల్లనే ఈ ఫలితం సాధ్యమైంది.
– రమేష్
ధన్యవాదాలు CellHealth కి!
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
నమస్తే, నా పేరు రవి. నేను డయాబెటిక్ పేషెంట్, CellHealth క్లినిక్ వచ్చి నా షుగర్ పూర్తిగా క్లియర్ అయిపోయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. వేరే వాళ్ళు వాడికి తెలియడం వల్ల ఇక్కడికి వచ్చాను, స్టార్ట్ చేసిన 2 మంత్స్ పూర్తయ్యాయి. నా HbA1c టెస్ట్ 9.1 ఉండేది, ఇప్పుడు 5.7-7 కి వచ్చింది.2 Months లోనే షుగర్ పూర్తిగా నియంత్రణలోకి వచ్చింది, CellHealth డైట్ & సప్లిమెంట్స్ వల్లనే సాధ్యమైంది.
– రవి
ధన్యవాదాలు CellHealth కి!
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
నమస్తే, నా పేరు వేణుగోపాల్ రావు. నేను రెండు నెలల క్రితం ఫ్యాటీ లివర్, కిడ్నీ ఇష్యూస్, విటమిన్ D లోపం కారణంగా CellHealth క్లినిక్ కి వచ్చాను. నా HbA1c 9.2 ఉండేది. ఒక్క నెలలో HbA1c 7.2కి తగ్గింది, eGFR 77 నుండి 111కి వచ్చింది, విటమిన్ D3 8 నుండి 60కి పెరిగింది. ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ పూర్తిగా , బీపీ కూడా నార్మల్ అయ్యింది. డైట్ & సప్లిమెంట్స్ వల్లనే ఇలా ఫలితాలు వచ్చాయి. ఈ ప్రోటోకాల్ ఫాలో చేయడం ద్వారా నేను ఇప్పుడు ఆరోగ్యంగా, సక్రియంగా ఉన్నాను. ఇంకా ఒక నెల పూర్తి అయ్యే కొద్దీ షుగర్ పూర్తిగా 5.2–5.9కి చేరుతుంది అని ఆశిస్తున్నాను.
– వేణుగోపాల్ రావు
ధన్యవాదాలు CellHealth కి!
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
నమస్తే, నా పేరు రఘురామరాజు. నేను గత 4 సంవత్సరాలుగా బీపీ మరియు షుగర్ సమస్యలతో బాధపడుతున్నాను. CellHealth క్లినిక్‌లో డైట్ ఫాలో అయిన తర్వాత ఒక్క నెలలోనే నా బీపీ నార్మల్ అయింది (ఇప్పుడు 110/70), షుగర్ కూడా కంట్రోల్లోకి వచ్చింది. 7 కిలోల బరువు కూడా తగ్గాను. ఈ డైట్ & సప్లిమెంట్స్ వల్ల నా ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడింది. ఇప్పుడు టాబ్లెట్లు అవసరం లేకుండా చాలా ఫ్రీగా, ఎనర్జీగా ఫీల్ అవుతున్నాను.
– రఘురామరాజు
ధన్యవాదాలు CellHealth Clinic కి!
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
నమస్తే, నా పేరు పద్మ. నాకు షుగర్, థైరాయిడ్, ఫ్యాటీ లివర్, బీపీ మరియు గర్భసంచి వాపు వంటి సమస్యలు ఉండేవి. CellHealth క్లినిక్ లో డైట్ ఫాలో అవ్వడం ప్రారంభించిన తర్వాత కేవలం మూడు నెలల్లోనే నా HbA1c 7.4 నుండి 4.8కి తగ్గింది. హీమోగ్లోబిన్ 9 నుండి 12.1కి పెరిగింది, కొలెస్ట్రాల్ 255 నుండి నార్మల్‌కి వచ్చింది, ఫ్యాటీ లివర్ మరియు గర్భసంచి వాపు పూర్తిగా తగ్గాయి.ఇప్పుడు నాకు Stomoach Pain లేదు, బీపీ మరియు షుగర్ రెండూ కంట్రోల్లో ఉన్నాయి. ఈ డైట్ & సప్లిమెంట్స్ వల్ల నేను పూర్తిగా ఆరోగ్యంగా, ఎనర్జీగా ఉన్నాను.
– పద్మ
ధన్యవాదాలు CellHealth క్లినిక్ కి!
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
నమస్తే, నా పేరు మునిరత్నమ్మ. నేను ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా, ప్రొద్దుటూరు నుండి వచ్చాను. నాకు షుగర్ (HbA1c 8.1) మరియు జాండిస్ (బిలిరూబిన్ 2.99) సమస్యలు ఉండేవి. అలాగే హీమోగ్లోబిన్ కూడా కేవలం 7 మాత్రమే ఉండేది. CellHealth క్లినిక్‌లో డైట్ & సప్లిమెంట్స్ ఫాలో అయిన తర్వాత కేవలం రెండు నెలల్లోనే షుగర్ పూర్తిగా కంట్రోల్ అయ్యింది, జాండిస్ 2.99 నుండి 1.1కి తగ్గింది, హీమోగ్లోబిన్ 7 నుండి 11.6కి పెరిగింది. ఇప్పుడు నాకు ఎటువంటి నీరసం లేదు, శక్తి బాగా పెరిగింది, షుగర్ & జాండిస్ రెండూ పూర్తిగా తగ్గిపోయాయి. ఈ ఫలితాలన్నీ సార్ చెప్పిన సూచనలను క్రమంగా పాటించడం వల్లనే వచ్చాయి.
– మునిరత్నమ్మ
ధన్యవాదాలు CellHealth క్లినిక్ కి!
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
నమస్తే, నా పేరు గంగాధర్ రావు. నేను గత 35–40 సంవత్సరాలుగా డయాబిటీస్ తో బాధపడుతున్నాను. ఎన్నో అలోపతిక్ మందులు వాడినా పెద్దగా మార్పు లేదు. ఒకసారి షుగర్ 670 కి పెరిగి కోమాలోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో నాకు CellHealth గురించి తెలిసింది. ఇక్కడ ఉన్న డాక్టర్స్ మరియు సిబ్బంది ఎంతో సహకరించి, ప్రేమగా గైడ్ చేశారు. ముఖ్యంగా వారి డైట్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్, అదే నాకు జీవితంలో పెద్ద మార్పు తీసుకొచ్చింది. ఇప్పుడు నా షుగర్ పూర్తిగా కంట్రోల్లో ఉంది. నేను ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉన్నాను. CellHealth టీమ్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు!
– గంగాధర్ రావు
ధన్యవాదాలు CellHealth క్లినిక్ కి!
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
నమస్తే, నా పేరు మోహన్. నాకు గత 10 సంవత్సరాలుగా షుగర్ ఉంది. ప్రతి పేషెంట్ కి బలాలు, బలహీనతలు ఉంటాయి. కానీ ఏం తినాలి, ఏం తినకూడదు అనే లైఫ్ స్టైల్ సూచనలు ఏ డాక్టర్ చెప్పలేదు. సాధారణంగా వెళ్ళగానే టెస్టులు చేసి, మెడిసిన్ మాత్రమే ఇస్తారు. టాబ్లెట్లు వాడితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది కానీ మొత్తం తగ్గడం లేదు. నేను ఇక్కడ CellHealth క్లినిక్‌కి వచ్చినప్పుడు నా HbA1c 8.5 ఉండేది. కేవలం మూడు నెలల డైట్ ఫాలో చేసిన తర్వాత నా షుగర్ పూర్తిగా నాన్ డయాబెటిక్ స్థాయికి 5.7–7 కి తగ్గింది. భయంతో బ్రతికేవాళ్లుగా ఉన్నాను, కానీ ఇక్కడ మూడు నెలల్లో 100% కాదు, 200% ఫలితాలు కనిపించాయి! CellHealth డైట్ & సప్లిమెంట్స్ వల్ల నా ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడింది. ఇప్పుడు నేను ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉన్నాను.
– మోహన్
ధన్యవాదాలు CellHealth క్లినిక్ కి!
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
నమస్తే, నా పేరు సాయి ప్రసాద్. నేను ఫిబ్రవరి 2025లో CellHealth క్లినిక్‌లోకి వచ్చాను. నాకు షుగర్, థైరాయిడ్, ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్, కిడ్నీ సైజ్ ఎక్కువ వంటి సమస్యలు ఉండేవి. డైట్ & సప్లిమెంట్స్ ఫాలో చేయడం ద్వారా కేవలం నాలుగు నెలల్లో నా షుగర్ 12 నుండి 5.2కి తగ్గింది, థైరాయిడ్, ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్ మరియు కిడ్నీ సైజ్ కూడా పూర్తిగా సాధారణ స్థాయికి వచ్చాయి.డైట్ ప్రారంభంలో 10–15 రోజులు కొంచెం కష్టం అనిపించిందని, కానీ ఎటువంటి డివియేషన్ లేకుండా చెప్పిన సూచనలు పాటించడం వల్లనే ఫలితాలు వచ్చింది. ఈ నాలుగు నెలల్లో నా బరువు 100kg నుండి 75kgకి తగ్గింది. ఇప్పుడు నేను ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉన్నాను.
– సాయి ప్రసాద్
ధన్యవాదాలు CellHealth క్లినిక్ కి!
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
నమస్తే, నా పేరు బ్రహ్మానంద రెడ్డి. నేను మే 2025లో CellHealth క్లినిక్‌లోకి డయాబెటిక్ సమస్యతో వచ్చాను. మొదటికి HbA1c 9.1 ఉండేది. మొదట డైట్ ప్రారంభించడానికి కొంచెం అనుమానాలున్నాయి, కాబట్టి కొన్ని రోజులకి వెళ్ళిపోయాను. తర్వాత మళ్లీ వచ్చి డాక్టర్లు చెప్పిన సూచనలు పాటిస్తూ, సప్లిమెంట్స్ తో పాటు ఆహారంలో మార్పులు చేసుకొని డైట్ ప్రారంభించాను. కేవలం రెండు నెలల్లో నా షుగర్ పూర్తిగా 5.7–7కి తగ్గింది. ఇప్పుడు నేను పూర్తిగా డయాబెటిక్ నుంచి విముక్తి పొందినట్టుగా ఫీల్ అవుతున్నాను. డైట్ ప్రారంభంలో కొంచెం కష్టం అనిపించినా, కొన్ని రోజుల్లోనే అలవాటు పడ్డాను. ఈ రెండు నెలల్లో నా షుగర్ పూర్తిగా క్లీర్ అయ్యింది. CellHealth టీమ్ & డాక్టర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
– బ్రహ్మానంద రెడ్డి
ధన్యవాదాలు CellHealth క్లినిక్ కి!