- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
నా పేరు భవిష్య. CellHealth క్లినిక్ కి వచ్చిన తరువాతనే నాకు తెలిసింది నాకు Hashimoto Thyroiditis ఉందని. డాక్టర్ చెప్పినట్టు మూడు నెలలు కరెక్ట్ గా డైట్ పాటించాను, సప్లిమెంట్స్ కూడా Regular గా వాడాను. దాని ఫలితంగా, నా Anti TPO విలువలు 1300 నుండి 234కి వచ్చాయి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. డాక్టర్ రవి సార్ గారికి మరియు CellHealth టీంకి థ్యాంక్స్.