Cancer Patients Success Stories

నా పేరు శ్రీలత. CellHealth క్లినిక్ కి వచ్చిన తరువాతనే నాకు తెలిసింది నాకు Rheumatoid Arthritis ఉందని. డాక్టర్ చెప్పినట్టు మూడు నెలలు కరెక్ట్ గా డైట్ పాటించాను, సప్లిమెంట్స్ కూడా Regular గా వాడాను. దాని ఫలితంగా నా RF Factor 57.7 నుండి 19కి తగ్గింది. నెప్పులు 70% తగ్గాయి, ఇప్పుడు నేను జాబ్ కూడా చేసుకోగలుగుతున్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. డాక్టర్ రవి సార్ గారికి మరియు CellHealth టీంకి థ్యాంక్స్.

– శ్రీలత

నా పేరు నూకా రమేష్. నాకు 31 ఏళ్లుగా డయాబెటిస్ ఉంది. 2005 నుండి రోజూ ఇన్సులిన్ వాడేవాడిని, కానీ షుగర్ కంట్రోల్లోకి రాలేదు. CellHealth క్లినిక్‌లో సెల్యులర్ మెటబాలిక్ డైట్ మొదలుపెట్టిన రెండు నెలల్లోనే HbA1c 17 నుండి 5.18కి తగ్గింది. ఇప్పుడు ఇన్సులిన్ లేదా టాబ్లెట్లు వాడడం లేదు, బీపీ కూడా నార్మల్‌గా ఉంది. నేను హెల్తీగా, ఎనర్జిటిక్‌గా ఉన్నాను. ఇప్పుడు నాకు కొత్త జీవితం మొదలైనట్టుంది. డాక్టర్ రవి సార్ మరియు CellHealth టీంకి థ్యాంక్స్.

– నూకా రమేష్

నా పేరు సుభాష్ గౌడ్. నా భార్య అనురాధ గారు నాలుగు సంవత్సరాలుగా Breast Cancer తో బాధపడుతున్నారు. ఇండియా నుంచి అమెరికా దాకా ఎన్నో హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్లు తీసుకున్నాం, కానీ ఫలితం రాలేదు. CellHealth క్లినిక్ లో సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ మొదలుపెట్టిన తర్వాత కేవలం మూడు నెలల్లోనే అన్ని రిపోర్టులు నార్మల్ అయ్యాయి. ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా తన ఉద్యోగానికి వెళ్ళగలుగుతున్నారు. 100% నుంచి 5% వరకు తగ్గిన ప్రోగ్రెస్ చూడటం మాకు ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. డాక్టర్ రవి సార్ గారు మాటల కంటే పనితో నిరూపిస్తున్నారు. మీ సేవ ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి చేరాలని కోరుకుంటున్నాను.

– సుభాష్ గౌడ్

హాయ్, నేను డాక్టర్ అఖిల్, CellHealth క్లినిక్ నుండి. ఈరోజు క్యాన్సర్ పేషెంట్ విజయలక్ష్మి గారు గురించి చెప్పాలనుకుంటున్నాను.
ఆమెకు సెర్వికల్ & ఓవరీ క్యాన్సర్ డిటెక్ట్ అయింది. కీమో & రేడియేషన్ కాకుండా, మా సెల్యులర్ మెటబాలిక్ డైట్ + సప్లిమెంట్స్ ప్రారంభించారు.
5 నెలల్లో క్యాన్సర్ విలువలు 7.1 → 2.4 (లింఫ్ నోడ్స్), 18 → 8.9 (ఓవరీ) తగ్గాయి, ఇప్పుడు ఆరోగ్యంగా ఉండుతున్నారు.
CellHealth డైట్‌తో 5 నెలల్లో 80% క్యాన్సర్ తగ్గించగలిగాం!

– డాక్టర్ అఖిల్

నా పేరు జనార్ధన్ రావు 76 సంవత్సరాల వయస్సు గల నేను ప్రోస్టేట్, లివర్ మరియు బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. CellHealth క్లినిక్‌లో డాక్టర్ నీలిమ గారి సూచనల ప్రకారం సెల్యులర్ మెటబాలిక్ డైట్ & సప్లిమెంట్స్ ఫాలో చేశాను. ఫలితంగా, బ్లడ్ కౌంట్, హిమోగ్లోబిన్, ప్లేట్లెట్ కౌంట్ అన్ని నార్మల్ రేంజ్‌లోకి వచ్చాయి. ఇప్పుడు నేను ఎనర్జీగా, హెల్తీగా ఉన్నాను, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. ఇలాంటి ఫలితాలు చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను.

– జనార్ధన్ రావు

నా పేరు వినయ్ కుమార్ నేను లివర్ & లంగ్స్ క్యాన్సర్తో బాధపడుతున్నాను. ఇక్కడి సెల్ హెల్త్ డైట్ & సప్లిమెంట్స్ ద్వారా 10 నెలల్లో నా లివర్ క్యాన్సర్ పూర్తిగా తగ్గింది. ఇక్కడి డాక్టర్ & డైటిషియన్ సహాయంతో నాకు భాష సమస్య లేకుండా చికిత్స పొందగలిగాను. ఇంగ్లీష్ మందులు వదిలి, కేవలం ఫుడ్ & సప్లిమెంట్స్ ద్వారా ఆరోగ్యంగా మారాను. హిందీ భాషా ప్రాంతాల ప్రజలకు, ఇలాంటి సమస్య ఉంటే ఇక్కడి డైట్ ఫాలో కావాలని సూచిస్తున్నాను. నా అనుభవం ప్రకారం, ఇది నిజంగా ఫలితప్రదంగా ఉంటుంది.

– వినయ్ కుమార్