Thyroid Patients Success Stories

నా పేరు భవిష్య. CellHealth క్లినిక్ కి వచ్చిన తరువాతనే నాకు తెలిసింది నాకు Hashimoto Thyroiditis ఉందని. డాక్టర్ చెప్పినట్టు మూడు నెలలు కరెక్ట్ గా డైట్ పాటించాను, సప్లిమెంట్స్ కూడా Regular గా వాడాను. దాని ఫలితంగా, నా Anti TPO విలువలు 1300 నుండి 234కి వచ్చాయి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. డాక్టర్ రవి సార్ గారికి మరియు CellHealth టీంకి థ్యాంక్స్.

-భవిష్య

నా పేరు మంజునాథ్. నాకు Kidney, Brain, Bone, Thyroid Cancer ఉంది. కీమోథెరపీ చేయమన్నారు కానీ నేను Cell Health Clinic కి వచ్చాను. ఇక్కడ Cellular Metabolic Diet మరియు సప్లిమెంట్స్ ఫాలో అయ్యాను. ఇప్పుడు నా ఆరోగ్యం చాలా మెరుగైంది. డాక్టర్ నీలిమా గారికి మరియు Cell Health టీంకి ధన్యవాదాలు.

– మంజునాథ్

నా పేరు మహబూబ్ బీరా, కడప జిల్లా పులివెందుల నుండి. మా బాబు పుట్టుకతోనే Thyroid సమస్యతో బాధపడుతున్నాడు.
CellHealth Universal లో చికిత్స ప్రారంభించిన తరువాత, డాక్టర్ ఇచ్చిన సప్లిమెంట్స్ వాడుతూ, లెవెల్స్ 16.6 నుండి 6 వరకు తగ్గాయి.
ఇప్పుడు మా బాబు పూర్తిగా బాగున్నాడు. డాక్టర్ రవి సార్ గారికి మరియు CellHealth టీంకి హృదయపూర్వక ధన్యవాదాలు.

– మహబూబ్ బీరా


నా పేరు కావ్య. నాకు Fibroadenoma మరియు Thyroid (Anti TPO) సమస్యలు రెండూ ఉన్నాయి.
CellHealth Universal లో డైట్ మరియు సప్లిమెంట్స్ వాడిన తర్వాత, మూడు నెలల్లో నా బ్రెస్ట్‌లో ఉన్న ఫైబ్రడినమాస్ పూర్తిగా క్లియర్ అయ్యాయి.
ఇప్పుడు థైరాయిడ్, బ్యాక్ పెయిన్ అన్నీ కూడా తగ్గిపోయాయి.
డాక్టర్ రవి సార్ గారికి మరియు CellHealth టీంకి హృదయపూర్వక ధన్యవాదాలు.

– కావ్య