BP Patients Success Stories
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
నమస్తే, నా పేరు పవన్ కుమార్. నాకు HyperTension, వెరికోస్ వెయిన్స్, జాయింట్ పెయిన్ మరియు కాళ్లలో బ్లాకిష్ స్పాట్స్ సమస్యలు ఉన్నాయి. ఏప్రిల్ 2025లో CellHealth క్లినిక్కి వచ్చాను. వాళ్ల సూచనల ప్రకారం 1 Month ఎలక్ట్రో మాగ్నెటిక్ థెరపీ & డైట్ ఫాలో చేశాను. ఇప్పుడు నా బీపీ 168/120 నుండి 120/80–120/70కి తగ్గింది, వెరికోస్ వెయిన్స్, స్వెల్లింగ్ మరియు జాయింట్ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గాయి. ట్రీట్మెంట్ వల్ల నేను పూర్తి రిలీఫ్ పొందాను. CellHealth టీమ్ కి నా ధన్యవాదాలు.
– పవన్ కుమార్
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
నమస్తే, నా పేరు రఘురామరాజు. నేను గత కొన్ని సంవత్సరాలుగా బీపి సమస్యతో బాధపడుతున్నాను. లాస్ట్ మంత్ CellHealth క్లినిక్కి వచ్చి డైట్ & సప్లిమెంట్స్ ఫాలో చేయడం ప్రారంభించాను. షుగర్ కూడా ఉందని గుర్తించారు. ఒక నెలలోనే నా బీపి 160/100 నుంచి 108/110కి, షుగర్ కూడా తగ్గింది. డైట్ వల్ల బరువు 7 kg తగ్గింది, ఫేస్ గ్లో వచ్చి, ఎనర్జీ లెవెల్స్ స్థిరంగా ఉన్నాయి. మామూలుగా పని చేయగలను, Weakness లేదు. ఈ ప్రోటోకాల్ ఫాలో చేయడం వల్ల నా బీపి & షుగర్ రెండు కంట్రోల్లోకి వచ్చాయి.
– రఘురామరాజు
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
నమస్తే, నా పేరు విమల్ బాబు. నేను మోకాల నొప్పులు, షోల్డర్ పెయిన్ మరియు బీపి సమస్యలతో CellHealth క్లినిక్కి వచ్చాను. డైట్ & సప్లిమెంట్స్ ఫాలో చేయడం ప్రారంభించి ఐదు నెలలు పూర్తయ్యాయి. డైట్ ప్రారంభంలో కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ అలవాటు పెరిగిన తర్వాత, మోకాల నొప్పులు & షోల్డర్ పెయిన్ 100% తగ్గాయి. బీపి టాబ్లెట్ ఉపయోగించడం మానేశాను, ఇప్పుడు బీపి పూర్తిగా కంట్రోల్లో ఉంది. లివర్ ఫంక్షన్ టెస్ట్స్ కూడా రెండు నెలల్లో నార్మల్ రేంజ్కి వచ్చాయి. మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంది, రోజువారీ జీవితం సౌకర్యంగా ఉంది. CellHealth టీమ్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
– విమల్ బాబు