Other Patients Success Stories
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
హలో! నా పేరు పద్మావతి. ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేయడం వల్ల కాళ్ళు, మడమ నొప్పులు గలిగాయి. CellHealth క్లినిక్ లో ఒక్క నెలలోనే నొప్పులు తగ్గాయి. డైట్ & సప్లిమెంట్స్ ఫాలో చేసిన తర్వాత ఇప్పుడు నొప్పులు లేవు, నిద్ర బాగా పడుతుంది, అన్ని రిపోర్ట్స్ నార్మల్ గా ఉన్నాయి. ఫలితం చాలా హ్యాపీగా ఉంది.
– పద్మావతి
ధన్యవాదాలు CellHealth క్లినిక్ కి!
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
హలో! నా పేరు Srinu. నేను CellHealth డైట్ & సప్లిమెంట్స్ తో systemic glucose సమస్యను 100% తగ్గించుకున్నాను. మొదట కొన్ని ఇబ్బందులు & డీటాక్స్ టైం లో పెయిన్ అనిపించింది. కానీ మెల్లగా అలవాటు అయ్యి, అన్ని సింటమ్స్ తగ్గాయి & టెస్ట్స్ నార్మల్ గా ఉన్నాయి. ప్రారంభంలో బాడీ తేలికగా లేకుండా అనిపించేది, కానీ ఇప్పుడు శక్తి & ఇమ్యూనిటీ మెరుగ్గా ఉంది, నిద్ర బాగా పడుతుంది. మొత్తం 6 నెలల్లో ఫలితాలు పూర్తిగా స్పష్టంగా కనిపించాయి.
– Srinu
ధన్యవాదాలు CellHealth క్లినిక్ కి!
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
హలో! నా పేరు సురేష్ నరహర్. నేను 2020 నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నాను. CellHealth డైట్ & సప్లిమెంట్స్ మొదలుపెట్టి One Monthలొనే సగం నొప్పులు తగ్గిపోయాయి. మోకాళ్ళ నొప్పులు తగ్గి, నడకలో సౌకర్యం వచ్చింది. సప్లిమెంట్స్ & డైట్ క్రమపద్ధతిగా ఫాలో చేయడం వల్ల, ప్రస్తుతం నొప్పులు 50% తగ్గిపోయాయి. కొనసాగిస్తే, వచ్చే 1–2 నెలల్లో పూర్తి కంట్రోల్ సాధ్యమే అని చెప్పారు.
– సురేష్ నరహర్
ధన్యవాదాలు CellHealth క్లినిక్ కి!
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
హలో! నా పేరు అజయ్ ఘోష్. నాకు 10+ ఇయర్స్ మౌత్ అల్సర్స్ సమస్య ఉంది. పూర్వంలో గుట్కా తినేవాడిని. డాక్టర్ & హోమియోపతి ట్రీట్మెంట్లు ఎక్కువ కాలం ప్రయత్నించా, కానీ సమస్య తగ్గలేదు. ఫిబ్రవరి 4 నుండి CellHealth సెల్యులర్ మెటాబాలిక్ డైట్ & సప్లిమెంట్స్ ఫాలో చేయడం ప్రారంభించాను. కోకోనట్ ఆయిల్ పుల్లింగ్ & ప్రత్యేక ప్రోటీన్-ఫ్యాట్ డైట్‌తో 1.5 Months అల్సర్స్ & గ్యాస్ సమస్యలు 85–90% తగ్గాయి. ఇప్పుడు నార్మల్ & సౌకర్యంగా ఉన్నాను.
– అజయ్ ఘోష్
ధన్యవాదాలు CellHealth క్లినిక్ కి!
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
- List Item #1
హాయ్! నా పేరు భాగ్యలక్ష్మి. నేను 12 రోజుల క్రితం CellHealth క్లినిక్‌కి వచ్చాను, ట్రైగ్లిజరేట్స్ & షుగర్ సమస్యలతో, మల్టిపుల్ Issues ఉన్నప్పుడు. 12 రోజుల్లోనే నా total కొలెస్ట్రాల్ 156, ట్రైగ్లిజరేట్స్ 140, HbA1c 6.2కి వచ్చాయి. D3 & లిపిడ్స్ మొత్తం నార్మల్ అయ్యాయి. 13 డేస్‌లో 7 కిలోల వెయిట్ లాస్ అయ్యాను. డైట్ & సప్లిమెంట్స్ సరిగ్గా ఫాలో చేసినందున ఈ ఫలితం వచ్చింది.
– భాగ్యలక్ష్మి
ధన్యవాదాలు CellHealth క్లినిక్ కి!